డిపిఎస్ ప్రొడక్షన్స్" డబ్బింగ్ స్టూడియో ప్రారంభం...

ప్రముఖ సినీ కెమెరామెన్ ఇఫ్తేఖార్  ఫలక్ నామ ప్యాలెస్ దగ్గర  "డిపిఎస్ ప్రొడక్షన్స్  డబ్బింగ్ స్టూడియో"ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలగం ఫేం సంజయ్ ,పి ఆర్ ఓ వీరబాబు పాల్గొని  ఆఫీస్ ని లాంఛనంగా ప్రారంభించారు.
             ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ మాట్లాడుతూ" సంగీత ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో నేటి కళాకారుల అభిరుచులకు తగ్గట్టు మా  డబ్బింగ్ స్టూడియోని  సరికొత్త టెక్నాలజీ తో రూపొందించడం  జరిగింది.తక్కువ కాస్ట్ తో సినిమా , రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఆల్బమ్స్, రకరకాలైన కమర్షియల్ యాడ్స్ కు వాయిస్ లు ఎర్పాటు చేయడం మా స్టూడియో ముఖ్య ఉద్దేశం. అలాగే కొత్త తరహా ఫోటో గ్రఫీతో యువతి యువకులను సరికొత్తగా తీర్చిదిద్దటం మా ప్రధాన ఉద్దేశ్యం
.  మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖ నటులు సంజయ్ గారికి, పి ఆర్ ఓ వీరబాబు గారికి , హైదరాబాద్ ఫోటో&వీడియో అసోసియేషన్ సభ్యులకు స్పెషల్ థాంక్స్ తెలుపుకుంటున్నాము" అని అన్నారు.

Post a Comment

0 Comments