హైదరాబాద్ క్రైమ్ మిర్రర్..బాల గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ 5లో ప్రత్యేక గణేష్ ఉత్సవాలు జరుపుతున్నారు . గత ఐదు రోజుల నుండి మన భాగ్యనగరంలో గణనాధుని పూజలు భక్తులు నిమగ్నమయ్యారు. బస్తీవాసులు
కుటుంబ సభ్యులతో గోపి కుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఆ గణనాథుని పూజలో పాల్గొన్నారు. ఆ భగవంతుడు తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు.
0 Comments